బంగారం: వామ్మో.. ఏకంగా రూ.10 పెరిగిన బంగారం ధర!
బంగారం ధరలు ఎలా కొనసాగుతున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు ఈ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్న ఓ నాలుగు రోజులు మాత్రం కాదు అనకుండా తగ్గాయి.. కానీ ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి..
నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కనివిని ఎరగని రీతిలో 10 రూపాయిల పెరుగుదలతో 44,030 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలోనే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 40,030 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరగటంతో వెండి ధరలు కూడా స్వల్పంగానే పెరిగాయి.
దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 40,360 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ, ముంబైలో కూడా బంగారం ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం డిమాండ్ భారీగా పెరగటంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.. ఏమైతేనేం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా భారీగా పెరిగిపోతున్నాయి.