“హైదరాబాద్ RBI ” లో ఉద్యోగాలు...దరఖాస్తు చివరి తేదీ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్ లోని
బ్యాంకింగ్ కార్యకలాపాలు, నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిని
నియంత్రణ చేస్తుంది. rbi పరిధిలోనే అన్ని బ్యాంకింగ్ రంగ సంస్థలు పనిచేస్తాయి.
బ్యాంకులు అన్నిటికీ పెద్దన్నగా వ్యవహరించే rbi వివిధ ప్రాంతాలలో తమ కార్యాలయాలు
ఏర్పాటు చేసుకుని సేవలని అందిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఉన్న rbi కార్యాలయంలో
ఖాళీగా ఉన్న ఉద్యోగాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్
విడుదల చేసింది.
పోస్టుల వివరాలు : బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ ( BMS )
పోస్టుల సంఖ్య : 5
అర్హత : ఎంబీబీయస్ డిగ్రీ , అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం : షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుల చివరితేదీ : 08.11.2019
దరఖాస్తు చేసే విధానం : ఆఫ్ లైన్
అడ్రస్ : Reginal director human resource management department ,RBI,6&1&56 secretariat road ,saifabad, hyderabad, 500004
మరిన్ని వివరాలకోసం : https://www.rbi.org.in/