“10th పాస్”...తో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు...!!!
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల నియామకం
కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో యాంత్రిక్ పోస్టుల భర్తీకి గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకి గాను 10 వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలని తెలిపింది.
అయితే కేవలం పురుష అభ్యర్ధుల నుంచీ మాత్రమే దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు
ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా
ఉత్తీర్ణత.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 21
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in