తెలంగాణా వైద్య విధాన్ పరిషత్ లో “1,133” ఉద్యోగాలు
తెలంగాణ వైద్య విధాన
పరిషత్(టీవీవీపీ).. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లోని 1,133 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) ఖాళీల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది... ఒబేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీసియా..మొదలగు
విభాగాలలో ఖాళీలు భర్తీ చేయనున్నారు..
పోస్టులు-వివరాలు: ఒబేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ-149, పీడియాట్రిక్స్-172,
అనస్థీసియా-176, ఆర్థోపెడిక్స్-61, ఈఎన్టీ-18, డెర్మటాలజీ-23, పాథాలజీ-60, ఆప్తాల్మాలజీ-37, జనరల్ మెడిసిన్-75,
సైకియాట్రీ-29, జనరల్ సర్జరీ-107, రేడియాలజీ-79, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-24, ఫోరెన్సిక్ మెడిసిన్-63, పల్మనరీ మెడిసిన్-60.
అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ
డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్
కౌన్సిల్/ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.
వయోపరిమితి: వయసు 2018 జూలై 1 నాటికి 41 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖస్తుకు చివరి తేదీ : మే 4, 2018.
దరఖాస్తు రుసుం : రూ.600.
మరిన్ని వివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు
వెబ్సైట్: www.tvvprecruit.telangana.gov.in