డిగ్రీ అర్హతతో....బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు...!!!
బ్యాంకింగ్ రంగంలో కొలువులు కోసం యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పోటీ పరీక్షలలో అధికశాతం మంది యువత బ్యాంకింగ్ కొలువుల కోసమే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ సంస్థ నుంచీ నోటిఫికేషన్ విడుదలైన ఆ పోటీ పరీక్షలకి సిద్డమవుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిగ్రీ అర్హతతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు:
జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2 :200
జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3 :100
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అనుభవం ఉండాలి.
వయసు : 35 ఏళ్ళు మించరాదు.
దరఖస్తు విధానం : ఆన్లైన్
దరఖస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకి రూ.118/- జనరల్ అభ్యర్దులకి 1180/- వికలాంగులకి ఫీజు లేదు.
చివరి తేదీ : 31-12-2019
మరిన్ని వివరాలకోసం : www.bankofmaharashtra.in