చైనా అసలైన మొగుడు ఇండియానే.. నిజం ఒప్పుకున్న అమెరికా..!?

ప్రపంచంలోనే అగ్రరాజ్యాలు అంటే ఏం గుర్తొస్తాయి.. ముందుగా గుర్తొచ్చేది అమెరికా.. 20- 30 ఏళ్ల క్రితం వరకూ అమెరికాకూ రష్యా అగ్ర రాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్యం కోసం చాలా పోరాటాలే జరిగాయి. చివరకు రష్యా కమ్యూనిజాన్ని విడనాడి ముక్కలు చెక్కలు అవడం ద్వారా అమెరికాకు ఎదురులేకుండా పోయింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అమెరికాకు చైనా రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు అమెరికా వీక్ అవుతోంది. చైనా రోజు రోజుకూ స్ట్రాంగ్ అవుతోంది.ప్రపంచంలోనే అగ్రరాజ్యాలు అంటే ఏం గుర్తొస్తాయి.. ముందుగా గుర్తొచ్చేది అమెరికా.. 20- 30 ఏళ్ల క్రితం వరకూ అమెరికాకూ రష్యా అగ్ర రాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్యం కోసం చాలా పోరాటాలే జరిగాయి. చివరకు రష్యా కమ్యూనిజాన్ని విడనాడి ముక్కలు చెక్కలు అవడం ద్వారా అమెరికాకు ఎదురులేకుండా పోయింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అమెరికాకు చైనా రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు అమెరికా వీక్ అవుతోంది. చైనా రోజు రోజుకూ స్ట్రాంగ్ అవుతోంది.

అయితే చాలా ఏళ్ల తర్వాత ఇండియా కూడా అగ్ర రాజ్యాల సరసన చేరుతోంది. క్రమంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనా వంటి దేశాల స్థాయికి చేరుతోంది. మరోవైపు మనకు చైనాతోనూ వైరం పెరుగుతోంది. అందుకే భారత్ తన ఆయుధ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటోంది. గల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఇండియా మరింత జాగ్రత్తపడుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాకు సరైన మొగుడు ఇండియానే అంటోంది.

అంతేకాదు.. సరిహద్దుల్లో చైనా చేస్తున్న కవ్వింపులను సమర్థంగా తిప్పికొట్టే శక్తి భారత్‌కు ఉందని అమెరికా చెబుతోంది. ఇతర దేశాల మద్దతుతో దృఢమైన భారత దేశమే చైనాకు అడ్డుకట్టవేయగలదని అంచనా వేస్తోంది. అయితే... భద్రత వ్యవహారాల్లో భారత్‌ ఎంచుకోవాల్సిన భాగస్వామి అమెరికాయేనని అభిప్రాయపడుతోంది. దక్షిణ, ఆగ్నేయ ఆసియా, పరస్పర ప్రయోజనాలు ఉన్న ఇతర ప్రాంతాల్లో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి రెండు దేశాలూ పరస్పరం సహకరించుకోవాలని సూచిస్తోంది. చైనాను అడ్డుకునే శక్తి భారత్‌కు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. ’

ఈ మేరకు ఓ రహస్య నివేదికతో తన అభిప్రాయాలు వెల్లడించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానం అనే అంశంపై  ట్రంప్‌ ప్రభుత్వం  రూపొందించిన పది పేజీల రహస్య నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్‌ ఓబ్రియెన్‌ దీన్ని వెల్లడించారు. ఈ సీక్రెట్ రిపోర్ట్‌ ను వైట్ హౌస్  వెబ్‌సైట్‌లో ఉంచారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: