శుభవార్త.. DRDOలో ఉద్యోగాలు?

Purushottham Vinay

నిరుద్యోగులకు శుభవార్త..డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ టెక్నికల్ క్యాడర్ (DRTC) కింద సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.ఇక పోస్టుల వివరాల విషయానికి వస్తే మొత్తం 1901 పోస్ట్‌లను నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.

మొత్తం పోస్ట్‌ల సంఖ్య : 1901
పోస్ట్ పేరు: టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A

టెక్నికల్ అసిస్టెంట్-B ఖాళీ విభాగాలు
Agriculture ,Automobile Engineering, Botany, Chemical Engineering, Chemistry, Civil Engineering, Computer Science, Electrical & Electronics Engineering, Electrical Engineering, Electronics & Instrumentation, Electronics or Electronics & Communication or Electronics & Telecommunication Engineering, Instrumentation, Library Science, Mathematics, Mechanical Engineering, Metallurgy, Medical Lab Technology(MLT), Photography, Physics, Printing
Technology, Psychology , Textile, Zoology.

టెక్నీషియన్-A ఖాళీ విభాగాలు
Automobile,Book Binder Carpenter, CNC Operator, COPA, Draughtsman(Mechanical), DTP Operator, Electrician, Electronics, Fitter, Grinder, Machinist, Mechanic(Diesel), Mill Wright Mechanic, Motor Mechanic, Painter , Photographer, Refrigeration & air Conditioning, Sheet Metal Worker, Turner, Welder.

అర్హత:
టెక్నికల్ అసిస్టెంట్-B పోస్ట్‌లకు సంబంధిత విభాగాలల్లో B.Sc/Diploma/Degree కలిగి ఉండాలి.
టెక్నీషియన్-A పోస్ట్‌లకు 10 తరగతి/సంబంధిత విభాగాల్లో ITI కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-09-2022
చివరి తేదీ: 23-09-2022
వయస్సు : 18 నుంచి 28 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 100.
SC/ ST/ PwBD/ ESM/ మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
పే స్కేల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.drdo.gov.in/ లేదా https://www.drdo.gov.in/sites/default/files/ceptm-advertisement-documents/AdvtCEPTAM02092022_2.pdf ను చూడగలరు.
అప్లికేషన్ లింక్ : https://ceptam10.com/ceptamvpapr20/

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: