అంతటి అమెరికాను వణికిస్తున్న ఎలుకలు?

అమెరికా అత్యంత ధనిక దేశం వాళ్లకి ఏం కష్టాలు ఉంటాయిలే అనుకుంటాం మామూలుగా. కరెన్సీ విషయంలో కానీ కంఫర్ట్ విషయంలో కానీ అమెరికా తో పోల్చుకుంటుంది ఏ దేశం అయినా. అమెరికాతో పోల్చుకొని అసలు పొంతనేలేదని తెలుసుకుంటుంది. కానీ అక్కడ జరుగుతున్న విషయం వింటే వాళ్లతో కొంతవరకు పోల్చుకుంటారు.

మనకి మన ప్రాంతాల్లో ఎలుకల బెడద ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలోని న్యూయార్క్ లో కూడా ఎలుకల బెడద ఎక్కువగా ఉందట. అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలుక లేనట‌. ఈ ఎలకల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించారట. 2024 కల్లా రెండు మిలియన్ డాలర్ల జనాభా అయ్యేటువంటి న్యూయార్క్ లో మనుషులు కన్నా ఎలుకలు ఎక్కువ ఉన్నాయట.

ఇప్పుడు వీటిని పట్టుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం  ప్రత్యేకించి ర్యాట్ జార్ అనే జాబ్ ను క్రియేట్ చేసారట. కేథరిన్ కొఠారి అనే ఈవిడకు ఈ పని చేసినందుకు గాను 1,55,000 డాలర్ ల జీతం ఇస్తున్నారట. కామన్ బ్రౌన్ ర్యాట్స్ అనే‌  ఈ బ్రౌన్ ర్యాట్స్ ఇప్పుడు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయట. ఈ ఎలుకల పైన, ఎలుకలను అరికట్టాలనే  పేరుతో అక్కడ సీరియస్ గా పని చేస్తుందట ఆవిడ. రోడ్ అండ్ ఇరిగేషన్ సంస్థ వీటిని అరికట్టాలనే నేపథ్యంలో, ఈవిడను ర్యాట్ జార్ అనే పేరుతో వర్క్ లో పెట్టిందంటూ తెలుస్తుంది.

గతంలో ఈవిడ ర్యాట్ యాక్టివిస్ట్ గా, అలాగే ఎలిమెంటరీ టీచర్ గా కూడా పని చేసిందట. ఇళ్ళ నిండా ఎలుకలతో సతమతం అయిపోతున్న న్యూయార్క్ ప్రజలకు ఆ సమస్య నుండి విముక్తి కలిగేలా శానిటేషన్ గార్బేజ్ కానీ, ఇతర రకాలైన, ఎలుకలను అట్రాక్ట్ చేసే అన్నిటిని కనుక్కొని సరి చేస్తానని ఆవిడ చెప్తున్నారు. మొత్తం ఈ సమస్య అంతా క్లియర్ అవ్వడానికి 3.5 మిలియన్ డాలర్లట అది ఈవిడకి ఇచ్చేటువంటి బడ్జెట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: