వీడి తెలివి తగలెయ్య.. బంగారం ఎక్కడ దాచారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సవ్యంగా ఉద్యోగమో.. వ్యాపారమో.. చేసుకుని వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ జీవించాలి అనుకునే వారి సంఖ్య చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఇక లగ్జరీ లైఫ్ గడపాలి అనుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు నేటి సభ్య సమాజంలో. అయితే ఇలా డబ్బు సంపాదించాలి.. కోటీశ్వరులం కావాలి అనే ఆశ ఉండడంలో తప్ప ఏమీ లేదు. కానీ ఇలా డబ్బు సంపాదించాలనే ఆశలో మాత్రం తప్పుడు పనులు చేస్తూ నేరాలకు పాల్పడితే మాత్రం అది సభ్య సమాజాన్ని తప్పు దోవ పట్టించినట్లే అవుతుంది అని చెప్పాలి.


 ఇలా ఇటీవలే కాలంలో ఎంతోమంది ఏకంగా ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ కుటుంబాన్ని హాయిగా చూసుకోవడం కాదు.. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి ఇక లగ్జరీ లైఫ్ గడపాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే పోలీసులు కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటు అక్రమార్కుల ఆగడాలు కాదు మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ఏదో ఒక విధంగా కొత్తదారులు వెతుకుతూ స్మగ్లింగ్ కి పాల్పడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.


 ఇలా విదేశాల నుంచి భారత్ కి బంగారం మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య నేటి రోజుల్లో కాస్త ఎక్కువగానే ఉంది. ఇక ఇటీవల ఇలాంటి తరహా కట్టిన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కొలంబో నుంచి చెన్నైకి వచ్చిన ఒక పాసింజర్ ఏకంగా కస్టమ్స్  అధికారులకే దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తెలివిగా సూట్ కేస్ లైనింగ్లో బంగారాన్ని దాచుకుని వచ్చాడు. కానీ స్మగ్లర్ల ప్రయత్నం ఫలించలేదు. విషయం తెలుసుకున్న అధికారులు సూట్ కేసును కత్తితో కోసి బంగారాన్ని వెతికి తీశారు.  సుమారు 46.24 లక్షల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: