దారుణం..కన్న కూతురుపై కన్నేసిన కన్న తండ్రి..చివరికి..

Satvika
ఆడది అనే పదాన్ని చాలా మంది చులకనగా చూస్తున్నారు.. కేవలం మగాడి కొరికలు తీర్చె యంత్రం లాగా అనుకొని మహిళల పై కొందరు కామాంధులు లైంగిక దాడికి దిగిథున్నారు.వారికి లొంగితే ప్రాణాలతో వదిలేస్తున్నారూ.లేకుంటే చంపెస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన చర్యలను తీసుకుంటున్న కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం సిగ్గు చేటు.. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే అయిన వాళ్ళే రాబంధుల లాగా పీక్కుతింటూన్నారు. నా అనుకున్న వాళ్ళే పసి మనసును గాయ పరుస్తున్నారు. తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది.కన్న తండ్రి చిన్నారి పాలిట కాల యముడు అయ్యాడు..కంటికి రెప్పలా కాపాడుకొవాల్సిన కన్న తండ్రి ఆమె పై రాక్షస పంజా విసిరారు..


ఐదేళ్ల చిన్నారి పై కన్న తండ్రి దారునానికి ఒడిగడుతున్నాడు.. పసి మనసును తీవ్రంగా గాయ పరిచాడు.వావి వరసలు మరచి అభం శుభం తెలియని ఆ చిట్టితల్లికి నరకం చూపాడు. తరచూ అత్యాచారానికి పాల్పడుతూ.. పసిమనసులో చెరగని గాయం చేశాడు.వివరాల్లొకి వెళితే..చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ భార్యాభర్తలు వున్నారు.వారికి ఒక బాబు, పాప వున్నారు.కుమార్తె ఓ పాఠశాలలో చదువుతోంది. చిన్నారికి తల్లి స్నానం చేయించేటప్పుడు తనకు మర్మాంగం వద్ద నొప్పిగా ఉంటోందని,రాత్రిపూట నాన్న వద్ద పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పేది..దానికి చలిచించి పోయిన తల్లి ఆలోచనలో పడింది.


అయితే సోమవారం రాత్రి అందరు తిని నిద్ర పోవడానికి రెడీ అయ్యారు..అయితే అతను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్లాడు.11 సమయానికి ఇంటికి వచ్చాడు. భార్య నిద్ర పోతుందా లేదా అని ఫోన్ లైట్ వేసి మరి చెక్ చేశాడు. భార్య నిద్ర పోవడం చూసిన అతను పిల్ల వద్దకు వెళ్లాడు..నీలి చిత్రాలు చూపిస్తూ రాక్షసుడుగా మారాడు.అది గమనించిన భార్య అతణ్ణి పట్టుకుంది.. అంతేకాదు బంధువులను పిలిచింది.పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.. ఇలాంటి వాడిని బ్రతక నివ్వకూడదని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: