ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన ఫోన్..చివరికి..
ఫ్రెండ్ కావాలని చెసారని తెలుసుకొని అతని పై కోపం పెంచుకున్నారు.. అతణ్ణి మాట్లాడాలి అని పిలిచి దారుణంగా కొట్టి చంపారు.అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగి పోయారు. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గుంటపల్లి అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ముగ్గురూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు పట్టణంలోని గాంధీనగర్ లోని ప్రశాంత్, అతని ఇద్దరు స్నేహితులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.. అయితే, ప్రసాంత్ ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. దాన్ని అమ్మమని ఫ్రెండ్స్ కు ఇచ్చాడు.. షాప్ అతను ఫోన్ ఎక్కడిది అని నిలదీశాడు. దాంతో అక్కడ నుంచి వచ్చే సారూ. తన ఫ్రెండ్ ను పిలిచి ముగ్గురూ గొడవ పడింది.
స్థానికులు గమనిస్తూ ఉండడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లి గొడవ పడ్డారు.అతణ్ణి మిగతా ఇద్దరూ కలిసి కిందపడేసి బండరాయి తో మోదడం తో అక్కడికక్కడే మృతి అందరికి అతణ్ణి అక్కడే వదిలేసి అక్కడ నుంచి వచ్చేసారు. తర్వాత అదే రాత్రి పోలీసులకు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం గురించి అందరికి చెప్పారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..