వంటా వార్పు: ఇంట్లోనే ఎంతో సులువుగా `పిజ్జా` త‌యారు చేసుకోండిలా..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
గోధుమ పిండి- రెండు క‌ప్పులు
పిజ్జా సాస్‌- ఒక‌టిన్న‌ర స్పూన్లు
పన్నీర్‌ ముక్కలు- ఒక కప్పు
మిరియాల పొడి- అర టీ స్పూన్‌
ఉప్పు- త‌గినంత‌

 

నూనె- సరిపడ
తులసి ఆకులు- నాలుగు
మెజెరెల్లా చీజ్‌- కొద్దిగా
పాలు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో పాలు వేసి మెత్తగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను రెండు భాగాలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి. ఈ పరోటా మీద {{RelevantDataTitle}}