29 ఏళ్ళ యువకుడి కామం.. 69 ఏళ్ళ వృద్దురాలిపై ఛీ.. ఛీ?

praveen
దేశం లో మహిళలకు రక్షణ రోజు రోజుకూ ప్రశ్నార్థకం గా మారి పోతోంది అన్న విషయం తెలిసిందే. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్న కామాంధుల చేతిలో మాత్రం మార్పు రావడం లేదు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరూ కూడా కామందుల భారీ నుంచి తప్పించు కోలేక పోతున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.

 కరీంనగర్ జిల్లాలో సభ్యసమాజం సిగ్గుపడే ఘటన వెలుగు లోకి వచ్చింది. 29 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా లో బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాడు అయిలేష్ అనే యువకుడు. ఇటీవలే వివాహ వేడుక నేపథ్యం లో తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. కోహెడ గ్రామంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుక లో ఇక పీకలదాకా తాగినా అయిలేష్ అనే యువకుడు ఇక మద్యం మత్తులో పక్కన ఉన్న వృద్ధురాలిపై దారుణం గా అత్యాచారానికి పాల్పడ్డాడు.

 ప్రతిఘటించేందుకు కూడా ఆ వృద్ధురాలు దగ్గర బలం లేకపోవడం తో ఇక యువతి యువకుడు మరింత రెచ్చి పోయాడు. దీంతో భయపడి పోయిన వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడం తో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమం లోనే  వృద్ధురాలి పై అత్యాచారం చేసుకున్న యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయిలేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: