బిజినెస్ : అందరికీ లాభం ఇచ్చే సరికొత్త బిజినెస్ ఐడియా..

Divya
బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అయితే ఈ బిజినెస్ చేయాలంటే శ్రమ పడే గుణం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. అప్పుడే బిజినెస్ లో లాభాలను చేకూర్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ బిజినెస్ లో మెలుకువలు తెలిసి ఉండాలి. అప్పుడే కష్టం వచ్చినా, లాభం వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు, ముందుగా మనం ఏ రంగంలో బిజినెస్ చేయాలని అనుకుంటున్నామో..? అందుకు కావలసిన మెలుకువలు ఏమిటి..? ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది..? దానికి కావలసిన పరికరాలు ఏమిటి ..?అనే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే, ముందుకు వెళ్లడం ఎంతో ముఖ్యం.. అప్పుడే బిజినెస్ లో సక్సెస్ ను సాధించవచ్చు. ఇప్పుడు కూడా అందరికీ లాభాలు వచ్చే, సరి కొత్త వ్యాపారం గురించి మనం తెలుసుకుందాం..
దోసకాయలను పండించడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా లక్షలు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది . సరైన నీళ్లు , అనుకూల వాతావరణం, భూమి ఉన్నప్పటికీ, ఈ దోసకాయ సాగుకు 60 రోజుల నుంచి 80 రోజుల సమయం సరిపోతుంది. ముఖ్యంగా ఈ దోసకాయ సాగు చేయాలి అంటే , మీకు ఎక్కువగా నీరు కావాలి కాబట్టి నది ఒడ్డున,లాభాల  ఒడ్డున పెట్టుకోవడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు.
అయితే ఈ దోసకాయ సాగు నెదర్లాండ్ లో ఒక యూపీ కి చెందిన వ్యక్తి కేవలం నాలుగు నెలల్లోనే సుమారు 8 లక్షల రూపాయలను వెనక్కి వేశాడు. ముఖ్యంగా రెస్టారెంట్లకు, హోటళ్లకు , హాస్టల్స్ వంటి ప్రదేశాలలో దోసకాయలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక వీటి  డిమాండ్ ఎప్పుడూ తగ్గదు కాబట్టి, కేజీకి 20 రూపాయలతో మంచి లాభాలను పొందవచ్చు. నెదర్లాండ్స్ లో వీటికి 40 రూపాయలు కేజీ ధర పలుకుతాయి కాబట్టి , దీన్ని సాగు చేస్తే ఖచ్చితంగా లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: