నాగార్జునసాగర్‌ డ్యామ్.. తెలంగాణ కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణపై తెలుగు రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నాయి. డ్యామ్‌ స్పిల్‌వే పాడైపోతున్నా పట్టించుకోవట్లేదన్న విమర్శలు ఇటీవల వచ్చాయి. తాజాగా సాగర్ డ్యామ్  స్పిల్ వేపై పడిన గుంతల పూడ్చివేత, నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో సహా కాల్వల పనులపై తెలంగాణ మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమావేశం నిర్వహించారు. సీనియర్ నేత జానారెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో జలసౌధలో మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు.

నాగార్జున సాగర్ డ్యామ్ స్పిల్ వే పడిన గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సాగర్ స్పిల్ వే గుంతల అంశంపై ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలన్నారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికీ నీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: