షాకింగ్: ఐటీ ఐకాన్.. ఆ మాజీ సీఎం కన్నుమూత?
కర్ణాటక కాంగ్రెస్లో ఎంతో పేరున్న ఎస్ఎం కృష్ణ అనేక కీలక పదవులు నిర్వహించారు. ఎస్ఎం కృష్ణ 2004-2009 మధ్య కర్ణాటక సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో కర్ణాటక ఐటీ రంగం ఎంతో అభివృద్ధి అయ్యింది. కర్ణాటక సీఎం తర్వాత ఆయన నాలుగేళ్లు మహారాష్ట్ర గవర్నర్గా కూడా పని చేశారు.
2009- 2012 మధ్య ఎస్ఎం కృష్ణ విదేశాంగ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన తన రాజకీయ జీవితం చివర్లో బీజేపీలో చేరారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన వార్థక్యం దృష్ట్యా ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.