జగన్, బాబు, పవన్‌.. ముగ్గురిలో జగన్‌ లెక్కలే పర్‌ఫెక్ట్‌.. ఎందుకంటే?

frame జగన్, బాబు, పవన్‌.. ముగ్గురిలో జగన్‌ లెక్కలే పర్‌ఫెక్ట్‌.. ఎందుకంటే?

Chakravarthi Kalyan
కూటమి నేతలు ఎన్నికల అనంతరం కూర్చొని పోలింగ్ సరళిపై చర్చించింది లేదు. ఎవరికీ వారు సొంతంగా కూటమి 160 స్థానాలకు పైగా.. 130 కి పైగా గెలుస్తున్నాం అని ప్రకటనలు ఇచ్చేశారు. మరి ఇది ఏ ప్రాతిపాదికన చెప్పారు అంటే దీనికి సమాధానం ఉండదు. కానీ సీఎం జగన్ అలా కాదు. మూడు రోజుల పాటు పూర్తిగా కసరత్తులు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరగిని పోలింగ్ సరళిని గమనించి బూత్ ల వారీగా డేటాను తెప్పించుకొని దీనిపై సమీక్షలు జరిపారు. లెక్కలు వేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో  80-90 శాతం వరకు పోలింగ్ నమోదైంది.  ఓసీలు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ ల్లో 75-85 శాతం వరకు ఓట్లేశారు.  ఇక్కడ కులాల వారీగా మహిళలు ఎంత మంది ఉన్నారు. తమకు లాభించే అవకాశాలు ఏంటి? మహిళలు, వృద్ధులు వైసీపీకే ఓటు వేశారా వంటి అంశాలను నిర్ధారించుకొని సీఎం జగన్ ఐ ప్యాక్ ఆఫీస్ కు వచ్చి దేశం నివ్వెరపోయేలా ఫలితాలు ఉంటాయని ప్రకటించారు. మరి ఇవి నిజం అవుతాయా లేదా అంటే వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More