బీఆర్‌ఎస్‌ సెకండ్‌ లిస్టు వచ్చేసింది.. ఎవరికంటే?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ చీఫ్‌ మరో 18 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేశారు. ఇవాళ ఉదయం 51 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన కేసీఆర్.. మరో 18 మందికి తాజాగా బీఫారాలు ఇచ్చారు. అధినేత చేతుల మీదుగా బి ఫారాలు తీసుకున్న మరికొంత మంది అభ్యర్థులు ఎవరంటే..
1.గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
2. రమావత్ రవీందర్ నాయక్
3. బొల్లం మల్లయ్య యాదవ్
4.కంచర్ల భూపాల్ రెడ్డి
5.నోముల భగత్
6.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
7.దాసరి మనోహర్ రెడ్డి
8.రసమయి బాలకిషన్
9.దాస్యం వినయభాస్కర్
10.నన్నపనేని నరేందర్
11.పెద్ది సుదర్శన్ రెడ్డి
12.బడే నాగజ్యోతి
13.అరికె పూడి గాంధీ
14. పైలట్ రోహిత్ రెడ్డి
15. పాడి కౌశిక్ రెడ్డి
16.  వొడితెల సతీష్ కుమార్
17. చిరుమర్తి లింగయ్య
18. గ్యాదరి కిశోర్ కుమార్

ఇవాళ మధ్యాహ్నం 51 మందికి బీఫామ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఈ 18 మందికి ఇచ్చారు.  మొత్తం 69 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు బి ఫారాలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: