గుడ్‌న్యూస్: నేటి నుంచే మోదీ కొత్త స్కీమ్? అప్లై చేసుకోండి!
భారత దేశం యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధార పడి ఉంది. గత పాలకులు ఈ వర్గాలను విస్మరించాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పాలకుల యొక్క ఆలోచన విధానం పెట్టుబడి దారులకే పెద్ద పీట వేయడం జరిగిందని వారు అంటున్నారు. దీని వల్ల లక్షల కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాయని.. అందుకే మోదీ ఈ విశ్వకర్మ పథకం తెచ్చారని అంటున్నారు. కుల, చేతి వృత్తుల వర్గాలను ఆదుకోవాలని ఆధునీకరించిన పరికరాలను ఈ పథకం ద్వారా అందిస్తారు.