ఏపీలో మహిళలపై నేరాలు-ఘోరాలు?
ఇక గంజాయి కేసుల్లో పీడీ యాక్ట్ లు పెడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా చెప్పారు. వ్యవస్థీకృతంగా నేరాలు చేసే వారిని నగర బహిష్కరణలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు. అంతే కాకుండా గంజాయి ,బ్లెడ్ బ్యాచ్ పై ఫోకస్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 33 మంది రౌడీ షీటర్స్ ను గుర్తించి ఆరుగురిని నగరం నుంచి బహిష్కరించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు.