ఆ స్కామ్‌లో బాబుకు తిప్పలు తప్పవా?
అయితే గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాజాగా హైకోర్టు గుర్తు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రాజెక్టు వ్యయ్యాన్ని 3356 కోట్లకు కృత్రిమంగా పెంచడం జరిగిందని హైకోర్టు చెప్పుకొచ్చింది. దీనిలో సిమెన్స్ మాజీ ఉద్యోగి గట్టి వెంకట సత్య భాస్కర ప్రసాద్ కీలక పాత్ర పోషించారని వన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో హైకోర్టు ఏకీభవించింది. భారీ కుట్ర చేసి 371 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సుధాకర్ రెడ్డి పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దశలో ముందస్తు బెయిలు ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఇది బాబు హయాంలో జరిగిన స్కామ్..మరి ఆయనకూ తిప్పలు తప్పవా?