పేదలకు గుడ్న్యూస్.. మే నుంచి బలమైన బియ్యం?
జాతీయ ఆహార భధ్రత చట్టం-2013 పరిధిలోని సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం ప్రజలు, అధికారులకు అవగాహ నిమిత్తం పోస్టర్ ను విడుదల చేశారు. వాట్సాప్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్, సోషల్ మీడియా వివరాలతో కూడిన దాదాపు లక్ష స్టిక్కర్ పోస్టర్లను పంపిణీ చేస్తారు. రేషన్ బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార పంపిణీ, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులున్నా వాట్సాప్ నెంబర్ 949055117 కి గానీ, టోల్ ఫ్రీ నెంబర్ 155235 కి గానీ ఫిర్యాదు చేయొచ్చు.