ఏపీలో 1180 ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఏపీలో మొత్తం 1180 పోస్టులు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా ప్రకటించాల్సిన పోస్టులు సైతం వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లో జత చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. డిపార్ట్మెంట్ వారీగా పోస్టుల జాబితా ఈ మేరకు ఉంది. యునాని ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 26హోమియో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 53ఆయుర్వేద ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 72ఆయుష్ విభాగంలో హోమియో లెచ్చరర్స్ 24డాక్టర్ ఎన్ ఆర్ ఎస్ జి ఏసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో 03జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ in ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 670ఇంజనీరింగ్ సబ్ సర్వీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ 190దేవాదాయశాఖలో గ్రేడ్ త్రీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ 60ఏపీ హర్టీకల్చర్ సర్వీసెస్ లో హర్టీకల్చర్ ఆఫీసర్ 39ఏపీ శాసనసభ సచివాలయంలో తెలుగు రిపోర్టర్ లు 05ఐ అండ్ పీఆర్ శాఖలో జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 04ఏపీ శాసనసభ సచివాలయంలో ఇంగ్లీష్ రిపోర్టర్ 10ఏపిఆర్ఈఐ సోసైటీలో జూనియర్ లెక్చరర్ లు 10ఏపిఆర్ఇఐ సొసైటీలో డీగ్రీకాలేజ్ లెక్చరర్ లు 05ఏపీ ఫారెస్ట్ సర్వీసులో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ 09 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో వెల్లడి.
మరింత సమాచారం తెలుసుకోండి: