స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ కి కరోనా..!
మహమ్మద్ ఆర్సెనల్ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నాడు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడి తగిన చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతడికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, అంతా బాగానే ఉన్నాడని తెలిపారు. అతడికి ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈజిప్ట్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ చివరి వారంలో కరోనా బారిన పడ్డాడు. అతడు అతితక్కువ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడని ఈజిప్ట్‌కు చెందిన డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మహమ్మద్ తేకపోవడం జట్టుకు కాస్త ఇబ్బందికర విషయంగానే భావించాలి.