మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీని విస్తరించిన సీఎం జగన్..?

praveen

మొదటినుంచి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్.. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఎన్నో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆరోగ్యశ్రీని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. 

 

 ఇక ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ మరో ఆరు జిల్లాలకు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కడప,కర్నూలు,  విజయనగరం,  విశాఖ, గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: