ఆ ఉద్యోగం చేస్తున్నారా.. మీకు క‌రోనా ముప్పు ఎక్కువే...!

VUYYURU SUBHASH

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అడుగు పెట్ట‌ని రంగం అంటూ లేదు. ఇప్ప‌టికే ఒక్కో రంగం క‌రోనా దెబ్బ‌తో విల‌విల్లాడుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు క‌రోనా ఫార్మా రంగానికి కూడా విస్త‌రించింది. చా‌లా మంది యువ‌త ఇటీవ‌ల ఫార్మా రంగాన్ని ఎంచుకుంటున్నారు. సాధార‌ణ డిగ్రీలు చ‌దివిన వారు ఉన్న‌త ఉద్యోగం దొర‌క‌క ముందుగా ఫార్మా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. {{RelevantDataTitle}}