టాలీవుడ్ సెలెబ్రిటీలకు ఇష్టమైన పెట్స్ ఏమిటో తెలుసా ??

Surya

 

ఇండియా లోని ప్రతి సెలెబ్రిటీ వారి వారి పెట్స్ సంబంధించి కనీసం ఒక పిక్ అయినా సరే రోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండలేరు. 

 

మెగాస్టార్ చిరంజీవి కూడా జంతు ప్రేమికులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి గారు తన ఖాళీ సమయాన్ని తన కిష్టమైన పెట్స్ తో గడుపుతుంటారు కూడా 

 

తాజాగా లక్ష్మి రాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో తనకు ఇష్టమైన కుక్కపిల్లతో ఫోటో దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఐతే పలురకాల పెట్స్ ని ఈమె ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పరిచయం చేసింది 

తనకెంతో ఇష్టమైన కుక్క బుగాంబో తో తెగ సెల్ఫీ లు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది ఈ అక్కినేని వారి కోడలు. కుక్కలు అంటే ఆమడదూరం పరిగెత్తే నాగచైతన్యను సైతం జంతు ప్రేమికునిగా మార్చేసింది సమంత. తాజాగా బుగాంబో బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడాచేసి అందరికి షాక్ ఇచ్చింది 

 

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయా కూడా తనకి ఇష్టమైన వైట్ కలర్ ప్యారెట్ తో సెల్ఫీయేలు దిగి  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అదేవిధంగా ఓ చిన్న కుక్కపిల్ల ను ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంది అనసూయా 

 

టాలీవుడ్ లో పలువురు సినీస్టార్స్ మరియు వారికి ఇష్టమైన పెంపుడు జంతువులు 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: