ఫేస్బుక్ లైవ్ కి వస్తున్నా మీరు కూడా...

ఇప్పుడు సినిమాలు లేక ఖాళీ గా ఉన్నారు మంచు హీరోలు. అయితే మంచి కథలు దొరికితే సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. మంచు మనోజ్ ఇప్పటికే ఒక భారీ సినిమాను చేయడానికి సిద్దమయ్యారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో అతను సినిమా చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు కూడా ఇప్పుడు సినిమాల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 

 

తాజాగా అతను ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తో అతను ఫేస్బుక్ లైవ్ లోకి వస్తున్నా అని సినీ పరిశ్రమ గురించి తాను చర్చిస్తా అని మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని కాబట్టి తనతో వచ్చి చేరాలి అని  పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: