పురోహితులకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలి : పవన్ కళ్యాన్
దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రజలకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో యావత్ భారత దేశం లాక్ డౌన్ పాటిస్తున్న విషయంత తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కంటిన్యూ అవుతుంది. ఈ నెల 31 వరకు ఈ కరోనా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించారు. ఈ నేథ్యంలో జనసమూహం ఉన్న ప్రదేశాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దాంతో అక్కడ ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు . అలాంటి వారిలో దేవస్థానంలో పూజారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని
ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఏపిలో పురోహితులు కష్టాల్లో ఉన్నారని.. వారికి భరోసా ఇవ్వాలని అన్నారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను {{RelevantDataTitle}}