తనకు సమందించిన వీడియోను షేర్ చేయనున్న ..మంజుల ఘట్టమని !!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమని తాను పెళ్లి చేసుకున్న తరువాత చాల బిజీ గా మారిపోయింది. లాక్ డౌన్ లో కాస్త సూపర్ స్టార్ ఫాన్స్ కి ఊరట కలిగిస్తోంది. ప్రతి రోజు ఎదో ఒక టాపిక్ తో అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా మంజుల తన ట్విట్టర్ ఖాతా నుండి ఓ లఘు సందేశాన్ని ట్యాగ్ చేసింది. ఆమె తన అభిమానులను ఓ ప్రశ్న అడిగింది అదేంటంటే మీ కొత్తగా ప్రారంభించిన పని యొక్క అనుభవం ఎలా ఉంది అని అడుగుతూ నేను నా పని లో బోరుకొట్టకుండా ఉండడానికి సంబందించిన సీక్రేట్ ని అభిమానులతో పంచుకోనున్నట్లు ఆమె తెలిపింది. రేపు ఓ వీడియోను అభిమానులతో పంచుకోనున్నట్లు ఆమె తెలిపించి ఆ వీడియో ముఖ్య ఉద్దెశం ఏమిటంటే ఆమె ఎలా తన ఖాళీ సమయాన్ని బోరుకొట్టకుండా తన జీవన శైలిని ఎలా మార్చుకుందో ఆ వీడియో ద్వారా మంజుల కొన్ని విషయాలను పంచుకోనుంది.
It’s been a month and more since we’ve been working from home!
How have you been coping up with the new work tradition? Here’s how I am, I’ve recorded my secret behind never getting bored, mundane or vexed up. A video coming up tomorrow for you guys,
Do check that out! pic.twitter.com/fNdUm0tilM — manjula Ghattamaneni (@ManjulaOfficial) May 8, 2020