నెయ్యితో ఇలా చేస్తే అన్ని ముఖ సమస్యలు మాయం?

Purushottham Vinay
ముఖానికి నెయ్యిని అప్లై చెయ్యడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.ఎందుకంటే నెయ్యిలో యాంటీఏజింగ్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ముడతలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ముఖం దురద నుండి కూడా నెయ్యి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే చలికాలపు పొడి చర్మాన్ని పోగొట్టడంలో కూడా నెయ్యి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెదాల పగుళ్ల సమస్య నుంచి బయటపడేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది.ముఖం పై ఈజీగా నల్లటి వలయాలను తొలగించేందుకు నెయ్యి దివ్యౌషధంలా పనిచేస్తుంది.ఇంకా అలాగే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టేందుకు నెయ్యి చాలా మేలు చేస్తుంది.నెయ్యి ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను ఈజీగా తగ్గించడంలో సహాయపడుతుంది.అరచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకోని తేలికపాటి చేతులతో మీ ముఖాన్ని బాగా మసాజ్ చేయండి.


ఇలా ప్రతి రోజు కూడా రాత్రి పడుకునే ముందు కళ్ల కింద మసాజ్ చేస్తే నల్లటి వలయాల సమస్య ఈజీగా తొలగిపోతుంది. దీనితో పాటు మెరిసే చర్మాన్ని కూడా సులభంగా పొందుతారు.అలాగే ఒక గిన్నెలో ఒకటి నుండి ఒకటిన్నర చెంచా నెయ్యి తీసుకోని 3-4 కుంకుమపువ్వు రేకులు వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మీ ముఖం మొత్తానికి బాగా అప్లై చేయండి. ఇలా సుమారు 20 నిమిషాల పాటు ముఖంపై ఉంచి తరువాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ని వాడటం వల్ల ముడతలు తగ్గుతాయి.ఇంకా అలాగే ఒక గిన్నెలో ఒకటి నుండి ఒకటిన్నర చెంచా నెయ్యిని తీసుకోండి. 3-4 కుంకుమపువ్వు రేకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి ఇక తర్వాత మీ ముఖం మొత్తానికి బాగా అప్లై చేసి సుమారు ఒక 20 నిమిషాల పాటు ముఖంపై ఉంచి, ఆపై శుభ్రంగా కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చాలా ఈజీగా ముడతలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: