ఇంట్లోనే ఈజీగా జుట్టు స్ట్రెయిట్ చేసుకోవచ్చు..

Purushottham Vinay
స్ట్రెయిట్ హెయిర్ అనేది చూసేందుకు ఎంతో స్టైలిష్గా కనిపిస్తుంది. కాబట్టి చాలా మంది స్ట్రెయిట్ హెయిర్ కోసం తెగ ఆరాటపడుతారు. కానీ ఇలా స్ట్రెయిట్ హెయిర్ కోసం ట్రై చేసేవారు చాలా సమస్యలను ఫేస్ చేయవలసి వస్తుంది. ఎక్కువగా ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయర్ లను వాడడం చాలా మంది పూర్తిగా తగ్గించడం మంచిది. స్ట్రెయిట్ హెయిర్ అనేది మీకు ఎంతో అందాన్నిస్తుంది. ఇక మన జుట్టులో కూడా అనేక రకాలు అనేవి ఉంటాయి. కొంత మంది వెంట్రుకలు ఏం చేయకుండానే బాగా స్ట్రెయిట్గా ఉంటాయి. కొంత మంది ఆడవాళ్ల వెంట్రుకలు మాత్రం రింగులు, రింగులుగా ఉండి ఎప్పుడూ కూడా చిక్కులు పడుతాయి. ఇలాంటి వారు తమ జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇలా చేయించుకోవడం వలన జట్టు ఆరోగ్యం అనేది కూడా చాలా మెరుగుపడుతుంది.జుట్టుని ఇంట్లో నుంచే ఈజీగా స్ట్రెయిట్ చేసుకోవచ్చు.కోకోనట్ పాలు ఇంకా లెమన్ జ్యూస్ ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు.అలాగే హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ కోసం హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ను వాడవచ్చు.

అలాగే మిల్క్ స్ప్రే విధానం కూడా హెయిర్ స్ట్రెయిట్ చేసుకోడానికి చాలా మంచిది.కోడిగుడ్లు ఇంకా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం ఇంకా చాలా మంచిది.అలాగే పాలు ఇంకా తేనెను ఉపయోగించి హెయిర్ స్ట్రెయిట్ చేసుకోవచ్చు.రైస్ ఫ్లోర్ ఇంకా ఎగ్ మాస్క్ ను ఉపయోగించి కూడా హెయిర్ స్ట్రెయిట్ చేసుకోవచ్చు.అలాగే బనానా ఇంకా పపాయా (పొప్పడి పండు) ఉపయోగించి హెయిర్ స్ట్రెయిట్ చేసుకునే విధానం కూడా చాలా మంచిది.ఇంకా అలోవేరా ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం కూడా హెయిర్ స్ట్రెయిట్ కి మంచిది.బనానా, పెరుగు ఇంకా ఇంకా ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం కూడా చాలా మంచిది.ఆపిల్ సైడర్ ఇంకా వెనెగర్ను ఉపయోగించి హెయిర్ స్ట్రెయిట్ చేసుకోవచ్చు.ఇక ఈ సింపుల్ పద్ధతులను ఉపయోగించుకుని మనం ఇంట్లోనే ఉండి మన జుట్టును ఈజీగా స్ట్రెయిట్ చేసుకునేందుకు వీలుంటుంది. కానీ ఈ పద్ధతులను ఉపయోగించే ముందు మనం పలు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: