ఈ హెయిర్ ప్యాక్ తో జుట్టు సమస్యలు మాయం...
హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు: కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు
మూడు, నాలుగు విటమిన్ ఇ టాబ్లెట్స్ మీ జుట్టు పొడవుని బట్టి తీసుకోండి...
హెయిర్ మాస్క్ చేసే విధానం... ఒక బౌల్ తీసుకుని అందులో పదార్ధాలన్నీ వేసి జాగ్రత్తగా కలపండి.ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసి పది, పహిహేను నిమిషాలు మసాజ్ చేయండి.ఒక షవర్ కాప్ పెట్టుకుని రాత్రంతా అలా వదిలేయండి.
షవర్ కాప్ అందుబాటులో లేకపోతే మెత్తటి టవల్ చుట్టి నిద్రపోండి.తెల్లవారిన తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేయండి.ఇంకా ఇలాంటి మరెన్నో సౌందర్య టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....