SBI: కొత్త సదుపాయం.. 35 లక్షల వరకు ప్రయోజనం!

Purushottham Vinay
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల సౌలభ్యం కోసం గొప్ప సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక దీని ద్వారా వినియోగదారులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని చాలా సులభంగా రూ. 35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. పెరుగుతున్న ఈ డిజిటలైజేషన్ యుగంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆన్‌లైన్‌లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఇంట్లో కూర్చొని వ్యక్తిగత రుణం పొందే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది.ఇక దాని పేరు ‘రియల్ టైమ్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్’.ఈ మంచి సదుపాయం ద్వారా వినియోగదారులు కొన్ని సులభమైన దశల్లో చాలా ఈజీగా రూ. 35 లక్షల వరకు కూడా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీరు స్టేట్ బ్యాంకుకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్ ద్వారా కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సదుపాయంకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.ప్రతి కస్టమర్ కూడా ఈ sbi సదుపాయాన్ని ఉపయోగించుకోలేరని గుర్తించుకోండి.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అలాగే రక్షణ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ సదుపాయాన్ని చాలా ఈజీగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా అలాగే లోన్‌ ధృవీకరణ తర్వాత మీరు ఆదాయ ధృవీకరణ పత్రం, ITI ఫారం, పాన్ కార్డ్ ఇంకా అలాగే ఆధార్ కార్డ్ వంటి మీ అన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఇంకా అలాగే లోన్ ఇచ్చే ముందు మీ CIBIL స్కోర్ అనేది కూడా చెక్ చేయబడుతుంది.ఇక అలాగే ‘రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్’ ద్వారా మీరు పూర్తి 35 లక్షల రూపాయల ప్రయోజనాన్ని చాలా ఈజీగా పొందుతారు. ఇంకా అలాగే ఇందులో మీరు ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దీనితో పాటు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా లోన్ అప్రూవల్ ప్రక్రియ కూడా yono యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇక దీని గురించి మరింత సమాచారం పొందడానికి మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: