వైకుంఠ ఏకాదశి.. ఈ ఆలయాల్లోకి దర్శనాలు లేవు..!
ఆ ఆలయాలు ఏవంటే.. గుడిమల్కాపూర్ వేంటేశ్వరస్వామి ఆలయం, సికింద్రాబాద్ పెరుమాళ్ వేంకటేశ్వర స్వామి ఆలయం, బంజారాహిల్ రోడ్ నంబర్ 1 లోని శ్రీ లక్ష్మీ వేంటేశ్వరస్వామి ఆలయం, చిక్కడ పల్లి వేంటేశ్వరస్వామి ఆలయం, బిల్లా మందిర్, హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం, జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయం, బాలాపూర్ జిల్లేలగూడలోని వేంటేశ్వరస్వామి ఆలయాల్లోకి భక్తులను దర్శనానికి అనుమతించరు. అయితే... వైకుంఠ ఏకాదశి పూజలు ఆయా ఆలయాల్లో యథావిథిగా జరుగుతాయి. భక్తులు ఈ విషయం గమనించగలరు.