కరకట్ట కొంపలో భూకంపం.. లింకేంటో త్వరలో తేలుతుంది!
అంతే కాక ఆ కధనాన్ని ఉదహరిస్తూ పచ్చ గెద్దలు విశాఖలో భూముల్ని, కొండల్ని, కాలువల్ని, గెడ్డల్ని ఎలా తన్నుకుపోయారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం వస్తోంది. ఈ లింకేంటో త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం ప్రభుత్వం అన్నీ సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే.