బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు..!!

Madhuri
తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో మంత్రులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం.. వారి అభిప్రాయాలను తీసుకున్ననారు. లాక్ డౌన్ పొడిగింపు సంబంధించిన జీవోను విడుదల చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. దీంతో ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ భేటీ రద్దు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: