రీ రిలీజ్ లో భాగంగా హైయెస్ట్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 7 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీస్ అయ్యాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలు రీ రిలీస్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేశాయి. అలా ఇప్పటివరకు రీ రిలీజ్ భాగంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 7 ఇండియన్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.
గిల్లి : దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ 20 వ తేదీన రీ రిలీస్ అయ్యి కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 17.70 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక చావ్లా హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 7.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
బిజినెస్ మాన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీస్ లో ప్రపంచ వ్యాప్తంగా భాగంగా 5.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
స్పడికం : ఈ మలయాళ సినిమా రీ రిలీస్ లో రిలీస్ లో ప్రపంచ వ్యాప్తంగా భాగంగా 4.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సింహాద్రి : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 4.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ నగరానికి ఏమైంది : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 3.52 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ : సూర్య హీరో గా నటించిన ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: