ఇక ఫేమస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Jaguar (జాగ్వార్) తన Jaguar F-Pace SVR (జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్విఆర్) ధర వచ్చేసి రూ. 1.51 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఇండియా) ఉంది. ఇక ఈ కొత్త లగ్జరీ కారు యొక్క బుకింగ్స్ వచ్చేసి ఇప్పటికే ప్రారంభమవ్వడం జరిగింది.అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఈ లగ్జరీ కారు యొక్క డెలివరీలను కూడా ప్రారంభించడం జరిగింది.ఇక ఈ Jaguar F-Pace SVR (జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్విఆర్) అనేది హై పర్ఫామెన్స్ అందించే మోడల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఇది అద్భుతమైన డిజైన్ ని కూడా కలిగి ఉంది. అంతేగాక ఈ కార్ చూడగానే ఎంతో ఆకర్షించే విధంగా కూడా ఉంటుంది. ఇక ఈ కొత్త F-Pace SVR ముందు భాగంలోని బంపర్ అనేది మంచి దూకుడుగా కనిపించేలా రూపొందించబడటం జరిగింది.ఇక అంతే కాకుండా దీని ఎయిర్-ఇన్ టెక్‌లు కూడా చాలా పెద్దవని చెప్పాలి.ఈ కార్ బ్రేక్‌లను కూడా చాలా చల్లగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ఈ సరికొత్త 2021 Jaguar F-Pace SVR సూపర్ లగ్జరీ కార్ వచ్చేసి కొత్త ఎల్ఈడీ హెడ్లైట్లతో వస్తుంది. ఇక దీనితో పాటుగా ఈ ఎస్యూవీ కార్ లో సొగసైన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు అనేవి కూడా ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఈ ఎస్యువి కార్ బ్రాండ్ మోటార్‌స్పోర్ట్ విభాగం నుండి మంచి ప్రేరణ పొందిన ఏరో ప్యాకేజీని కూడా కలిగి ఉంది.ఇక ఈ కొత్త Jaguar F-Pace SVR ఎస్యువి కార్ వచ్చేసి 22 ఇంచెస్ డ్యూయల్ టోన్ గ్లోస్ నార్విచ్ బ్లాక్ వీల్స్ ని కూడా కలిగి ఉంది. ఇక ఇవన్నీ కూడా ఈ SUV కార్ ని ఎంతో ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.ఇక ఈ Jaguar F-Pace SVR కార్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కార్ 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఇక ఈ ఇంజన్ 543 బిహెచ్పి పవర్ ఇంకా అలాగే 700 ఎన్ఎమ్ టార్క్ కూడా అందించడం జరిగింది.ఇక ఈ కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ SVR SUV కార్ అనేది మునుపటి మోడల్‌తో కనుక పోలిస్తే 20 ఎన్ఎమ్ టార్క్ ను చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు.ఇక ఈ SUV కార్ వేగం విషయానికి వస్తే.. ఇది కేవలం 0.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ స్పీడ్ తో వెళ్ళగలదు.ఇక అంతే కాకుండా ఈ Jaguar F-Pace SVR యొక్క మాక్సిమమ్ స్పీడ్ వచ్చేసి గంటకు 286 కి.మీ. ఉంటుంది.