పదివెలల్లో అదిరిపోయే టీవీ మీ సొంతం.. ఎలాగంటే?
కెవిన్ 32 ఇంచేస్..
కెవిన్ నుండి వచ్చిన ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన అమెజాన్ 28% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ కెవిన్ టీవీ కేవలం రూ.9,999 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ కెవిన్ టీవీ 2 హెచ్ డి వి ఐ పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, పవర్ ఆడియో సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.
ఈ ఎయిర్ టెక్ టీవీ..
ఈ కంపెనీ నుంచి వచ్చిన ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పైన 15% డిస్కౌంట్ అందిస్తోంది. అందుకే, ధర టీవీ కేవలం రూ.9,700 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2 పోర్ట్స్, 20W సౌండ్, వర్చువల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.
షినకో టీవీ..
ఈ కంపెనీ యొక్క ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన అమెజాన్ 30% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ షినాకో 32 ఇంచ్ టీవీ కేవలం రూ.9,099 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ షినాకో స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, సరౌండ్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది...
పైన చెప్పిన టీవీ లు అన్నీ కూడా పదివేల లోపు మార్కెట్ లో ఉన్నాయి. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ మార్కెట్ లు చేస్తున్నారు. అమెజాన్ నుండి కొన్ని 32 ఇంచ్ టీవీలను తక్కువ ధరకే అమ్మడు చేస్తోంది. వీటిలో, కేవలం 10 వేల రూపాయల ధరలో అందిస్తోంది. వీటిలో బెస్ట్ డీల్స్ మీ కోసం అందిస్తు న్నాం..