అమ్మ‌ల‌కే అమ్మ పినాకిల్ బ్లూమ్స్ సార‌ధిగా ' శ్రీజారెడ్డి ' విజ‌య‌ప‌రంప‌ర..!

VUYYURU SUBHASH

ఒక సంస్థ‌ను స్థాపించ‌డం ఎంత క‌ష్ట‌మో.. దానిని అనుక్ష‌ణం గ‌మ‌నిస్తూ.. ముందుకు న‌డిపించ‌డం, బాధితులకు సేవ‌లు చేరువ అనేది అంతే స‌వాళ్ల‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. అందునా.. చిన్నారుల‌తో వ్య‌వహారం.. అది కూడా ఆటిజంతో పాటు అనేక ర‌కాలైన మానసిక లోపం‌, బుద్ధి మాంద్య‌త‌, వినికిడి లోపం వంటి అత్యంత ద‌య‌నీయ‌మైన స‌మ‌స్య‌తో అల్లాడుతున్న వారి జీవితాల‌ను తీర్చిదిద్ద‌డం అంటే.. అనుక్ష‌ణం.. యుద్ధం చేయ‌డ‌మే..! నేటి ప్ర‌పంచంలో ఇలా స‌మ‌స్య‌ల‌ను స‌వాళ్లుగా భావించేదెవ‌రు ? స‌వాలుగా తీసుకునేదెవ‌రు?  కానీ, ఇలాంటి స‌మ‌స్య త‌న ఇంట్లోనే మొల‌కెత్తిన నేప‌థ్యంలో ఆసమ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే క్ర‌మంలో డాక్ట‌ర్

 

ఆటిజం స‌మ‌స్య‌కు వైద్యం వివిధ రూపాల్లో ఉండ‌డం,అది కూడా ఒకే చోట ల‌భించ‌క‌పోవ‌డంతో డాక్ట‌ర్

 

పినాకిల్ బ్లూమ్ సంస్థ‌ను త‌న భ‌ర్త కోటిరెడ్డి స‌రిప‌ల్లి ఏర్పాటు చేసిన కోటి గ్రూప్‌తో సంధానం చేశారు. సంస్థ‌నే త‌న మ‌రో చిన్నారిగా భావించారు శ్రీజారెడ్డి. చిన్నారుల మాన‌స‌కి, భౌతిక ఆరోగ్యానికి నిరంత‌రం కృషి చేశారు. స్పీచ్ థెర‌పీ ద్వారా మాట‌లు రాని చిన్నారుల‌కు మాట‌లు వ‌చ్చే లా చేస్తున్నారు. అలాగే వినికిడి లోపం ఉన్న చిన్నారులు భావాల‌ను అర్థం చేసుకునేలా శిక్ష‌ణ ఇస్తున్నారు. అంతేకాదు, న‌డ‌వ‌డం రాని చిన్నారుల‌కు, తిన‌డం, నిద్రించ‌డం, బాధ‌, వాస‌న‌లు ప‌సిగ‌ట్టేలా, వినేలా ఇలా ఆటిజం స‌మ‌స్య‌తో అల్లాడే చిన్నారుల‌ను అనేక రూపాల్లో న‌యం చేసేందుకు పినాకిల్ సంస్థ ద్వారా