ముగిసిన చిన్నారుల జీవితాల్లో వెలుగులే ' శ్రీజారెడ్డి ' పినాకిల్ బూమ్స్..!

VUYYURU SUBHASH

ఎవ‌రో ఒక‌రు ఎపుడో అపుడు న‌డ‌వ‌రా ముందుగా అటో ఇటో ఎటోవైపు! అన్న విధంగా త‌న కుటుంబంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దిశ‌గా అడుగులు క‌దిపారు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టెకీ కోటిరెడ్డి స‌రిప‌ల్లి స‌తీమ‌ణి శ్రీజారెడ్డి స‌రిప‌ల్లి. త‌మ కుమారుడికి ఎదురైన వినికిడి లోపం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే దిశ‌గా ఆమె చేసిన ప్ర‌య‌త్నం నేడు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మ‌న దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆటిజం చిన్నారుల పాలిట వ‌రంగా మారింది. కొడిగ‌డ‌తాయ‌నుకున్న జీవితాల్లో వెలుగులు ప్ర‌సాదించింది.

 


బుద్ధి మాంధ్యంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారులు నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల‌లో సంఖ్య‌లో ఉన్నారు. వీరికి ఇప్పుడు ఏకైక గ‌మ్య స్థానం.. శ్రీజారెడ్డి సత్సంక‌ల్పంతో ప్రారంభించి పినాకిల్ బూమ్స్‌. నిజానికి ఆటిజం అనేది మందుల ద్వారా న‌యం అయ్యేది కాదు. దీనికి అనేక రూపాల్లో వైద్యమే కాకుండా మాన‌సికంగా చిన్నారుల‌ను మోటివేట్ చేసే అనేక కార్య‌క్ర‌మాల‌ను తీర్చిదిద్దాలి. నిజానికి శ్రీజారెడ్డి పూనుకొనే వ‌ర‌కు కూడా ఆటిజంకు పెద్దగా ప‌రిష్కారం కూడా ల‌భించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. వైద్యులు ఉన్న‌ప్ప‌టికీ.. చెట్టుకొక‌రు.. పుట్ట‌కొక‌రు ఉండ‌డం, అనేక రూపాల్లో వైద్యం, థెర‌పీలు అందించాల్సి రావ‌డంతో ఆటిజం భారిన ప‌డ్డ చిన్నారుల‌కు వైద్యం అందించేందుకు త‌ల్లిదండ్రులు నానా యాత‌న ప‌డేవారు.


 

ఈ నేప‌థ్యంలో త‌మ కుటుంబంతో త‌మ కుమారుడికి ఎదురైన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుకొన్నారు శ్రీజారెడ్డి. దేశ‌విదేశాల్లోనూ సంప్ర‌దించారు. త‌మ కుమారుడు సంహిత్‌కు ఏడాదిన్న‌ర వ‌య‌సున్న ప్పుడు వినికిడి లోపం స‌మ‌స్య‌ ఉంద‌ని గుర్తించిన శ్రీజారెడ్డి దీనిని న‌యం చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నంలో అనేక క‌ష్ట‌న‌ష్టాలకు ఓర్చుకున్నారు. ఈ క్ర‌మంలో తాను అనుభ‌వంలోకి తెచ్చుకున్న అన్ని విష‌యాల‌ను ఒకే చోట నిక్షిప్తం చేస్తూ.. పినాకిల్ బూమ్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి ఆటిజంపై పోరాడుతున్నారు. 

 


ఆటిజంతో ఇబ్బంది ప‌డే చిన్నారుల‌కు ఇక్క‌డ వైద్యం స‌హా వివిధ రూపాల్లో సేవ‌లు అందిస్తున్నారు. ఫ‌లితంగా వారిలో మార్పు క‌నిపిస్తోంది. ఇక‌, మా చిన్నారి జీవితం ముగిసిపోయింద‌ని భావించిన త‌ల్ల‌దండ్రుల మోముల్లో చిరున‌వ్వులు విరిసేలా కృషి చేస్తున్న శ్రీజారెడ్డి స్థాపించిన సంస్థ పినాకిల్ బూమ్స్ నిజంగా ఆటిజం చిన్నారుల పాలిట వ‌ర‌మ‌నే చెప్పాలి. 

 

 

Pinnacle Blooms Network is #1 Autism Therapy, Child Development Centres Network. Core purposed to be empowering 80+ crore kids, people with neurological, psychological conditions to be part of mainstream society through proven therapy, rehabilitation services.  Explore everything at  https://www.pinnacleblooms.org

 

Offers:
speech therapy
Occupational Therapy
Behavioral Therapy
Autism Therapy
Psychological Counseling
Special Education
Dance Therapy
Music Therapy
Yoga Therapy
Hydro Therapy
Physiotherapy
Assesments
Group Teaching
Certified Courses
Parent Training
Teacher Training
School Training

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: