వైరల్ : సింధూరం పెడుతూ వరుడు చిలిపి పని.. అందరూ షాక్?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. అందుకే అందరిలా కాకుండా కాస్త కొత్తగా జీవితాంతం గుర్తుండిపోయే విధంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని బంధుమిత్రులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక పెళ్లికి వచ్చిన వధూవరుల స్నేహితులు పెళ్లిలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ వధూవరులను ఆట పట్టిస్తూ ఉంటారు. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులందరికీ కూడా ఇక నూతన వధూవరులను ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు.


 నిండు నూరేళ్లపాటు సంతోషంగా ఉండాలి అంటూ దీవిస్తూ ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు ఇక వధూవరులు కూడా పెళ్లి సమయంలో చేసే చిలిపి పనులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఇక ఇలాంటి తరహా వీడియోలకు అటు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎన్నో తెరమీదికి వస్తూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటివి చూసిన తర్వాత తాము కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ తోనే పెళ్లి చేసుకోవాలి అని ఎంతో మంది యువత భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే సాంప్రదాయం ప్రకారం వరుడు వధువు నుదుటిన  సింధూరం పెట్టాడు. అయితే ఇలా సింధూరం పెడుతూ వరుడు చేసిన చిలిపి పని కాస్త అక్కడ ఉన్న అందరిని కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఈ వీడియోలో జరిగిన సంఘటన చూసుకుంటే వధువు వాళ్లది లవ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. పురోహితుని సూచనలు పాటిస్తున్న వరుడు సింధూరం పెట్టాడు. ఈ క్రమం లోనే తనకు నచ్చిన అమ్మాయి వైఫ్ గా వస్తుండడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఒకవైపు నుదుటిపై సింధూరం పెడుతూనే మరోవైపు బుగ్గపై చిలిపిగా ముద్దు పెట్టేసాడు. దీంతో అందరూ ఒకసారిగా నవ్వుకున్నారు. ఇక వధువు ఎంతో సిగ్గు పడింది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: