ఇలాంటి ఘటనలను చూస్తే కన్నీళ్ళు ఆగవు..

Satvika
సమాజంలో ఇంకా మానవత్వం అనేది ఇంకాజనాల్లొ ఉందని అనిపిస్తుంది..సమాజంలో ఎన్నో రకాల ఘటనలు జరుగుతాయి. అందులో కొన్ని చూస్తె క్లియర్ అవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూంది. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.అన్నదానం వస్త్ర దానం, విద్యాదానం ఇలా అనేకరకాల దానాలు ఉన్నాయి. అయితే దాహం వేసిన మనిషికి నీరు ఇవ్వడం ఎంతో పుణ్యమని.. అంటూన్నారు.


ఇలా దాహం తో ఉన్నవారి దాహార్తిని తీర్చేవారికి కాశీకి వెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు తరచుగా చెప్పేమాట. అయితే ఇలా పెద్దలు చెప్పిన దాన గుణాలి ఇపుడు ఎవరిలొ కనిపించడం లేదు. ఉరుకులు పరుగులు తప్ప మారేది లేదు.. ఆ వీడియో గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.. ఇలాంటి రకరకాల వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వీడియోలు, ఫోటోలు మాత్రమే హృదయాన్ని ఆకట్టుకుంటాయి.దేవుణ్ణి ప్రార్థించే పెదవులంత గొప్పవి అని ఒక నెటిజన్ స్పందించగా.. మరొక వినియోగదారు, 'ఈ ఫోటో చూస్తుంటే, ప్రజలలో మానవత్వం ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది ..


ఇది ఇలా ఉండగా.  తాజాగా అలాంటి హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక మహిళ స్కూటర్ మీద వెళ్తూ రోడ్డుమీద సిగ్నల్ పడడం తో ఆగినట్లు ఉంది. అయితే ఎండ వేడికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. తన స్కూటర్ దగ్గరకు వచ్చిన ఓ చిన్నారి బాలుడికి తన వాటర్ బాటిల్ లోని నీరు ఇస్తూ కనిపించింది.. ఆమె చేసిన దానికి జనాలు ఫిధా అవుతూన్నారు. అందుకే అందరు ఆమె పై ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఈమె గురించే మాట్లాడు కుంటున్నారు.  ఆ  వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: