పిల్లి చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు.. వీడియో వైరల్..

Satvika
సాదారణంగా జంతువులు ఖాళీగా ఉండవు.. ఏదోకటి గెలుకుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తె ముచ్చటేస్తుంది. మరికొన్ని వింటే కాసేపు అన్నీ మరచి అలా నవ్వు కుంటారు. ముఖ్యంగా పిల్లలు, కుక్కలు చేసే పనులు అందరినీ కిథకిథలు పెట్టిస్తున్న కొన్ని దృశ్యాలను మనం నిత్యం చూస్తూ ఉంటాము. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితం లో ఇలాంటివి కొన్ని చూస్తె కొందరిని బాగా నవ్విస్తాయి. అలాంట వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చెస్తుంది. మీరు కూడా ఆ వీడియో ను ఒకసారి చూడండి.

నిజానికి పిల్లులు చాలా అందంగా ఉంటాయి. చిన్న వయస్సులో ఉన్నప్పుడు అవి ఎంతో అల్లరి చేస్తుంటాయి. చాలా మంది వ్యక్తులు పిల్లులను అశుభకరమైనవిగా భావిస్తారు.. కానీ కొంతమంది వాటిని ఇష్టంతో పెంచుకుంటుంటారు. చూసే మనసును బట్టి అవి మనకు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లులు ఎంతో సందడి చేస్తుంటాయి. తమ పెంపుడు కుక్కలతో సైతం ఆడుకుంటుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా..తాజాగా ఓ పిల్లి చిల్డ్రన్ పార్క్ తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం పిల్లి చలాకీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.. కామెంట్లు కూడా పెడుతున్నారు.

చిన్నతనంలో మీరు స్లైడింగ్ పూల్‌లో ఆడుకోని ఉంటారు. ప్రతి పార్కులో పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్ పూల్స్ ఉంటాయి. జారుడు బల్లా పై ఆడుకుంటూ జారుతూ ఆనందిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను మనం చూసేఉంటాం. ఈ వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి కూడా అలాంటిదే చేస్తోంది. అక్కడ ఎవరూ లేకపోవడం చూసిన పిల్లి జారుడు బల్ల పై ఎలా ఎక్కి ఎలా కిందికి జారిపోతుందో వీడియోలో మీరు చూడవచ్చు. 



సాధారణంగా.. చిన్నతనంలో మీరు స్లైడింగ్ పూల్‌లో ఆడుకోని ఉంటారు. ప్రతి పార్కులో పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్ పూల్స్ ఉంటాయి. జారుడు బల్లా పై ఆడుకుంటూ జారుతూ ఆనందిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను మనం చూసేఉంటాం. ఈ వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి కూడా అలాంటిదే చేస్తోంది. స్లైడింగ్ పూల్‌పై పిల్లి ఎలా ఎక్కి ఎలా కిందికి జారిపోతుందో వీడియోలో మీరు చూడవచ్చు. ఇలా ఆడుకుంటూ పిల్లి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. స్లైడింగ్ పూల్ పైకి ఎక్కి జారుతూ ఉంటుంది. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో లో చాలా ముద్దుగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియోపై లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: