బీరు, బ్రాందీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?

Divya
ప్రస్తుత కాలంలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగానే పెరుగుతున్నారు. ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగిన, ఆ శుభకార్యనికైనా ముందుగా మందు ఉండాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలు కూడా మద్యం సేవిస్తున్నారు. ఈ అలవాటు వల్ల ఎంతోమంది మానవుల జీవన శైలి దెబ్బతింటోంది. మద్యం సేవించి అధిక బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది.ఇక అంతే కాకుండా కడుపు ఉబ్బరం, లివర్ దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయని కొంతమంది సైంటిస్టులు తెలియజేశారు. ఇక బీరు, బ్రాందీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఆల్కహాలు అత్యధికంగా తాగడం వల్ల చాలా ప్రమాదం. కానీ మితంగా తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయట. ఒక గ్లాస్ వైన్లో మనకు కేలరీలు చాలానే లభిస్తాయి. ఎక్కువ రోజుల నుంచి మద్యం తాగుతూ ఉంటే వారికి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆల్కహాల్ లో ముఖ్యంగా న్యూరో టాక్సన్ ఉండడం వల్ల ఇది మెదడు పైన తీవ్ర ప్రమాదం చూపుతోంది.

అత్యధికంగా మద్యం సేవించడం వల్ల, అధిక రక్తపోటు కలుగుతుంది. మన కాలేయ దెబ్బతినడం జరుగుతుంది. బీరు ఎక్కువగా తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ మన శరీరంలో ఏర్పడుతుంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. అంతే కాదు డైరెక్టుగా కేలరీలు మన శరీరంలోకి చేరిపోతాయట. బీరు లో ఎటువంటి పోషకాలు ఉండవు. ఇక ఇదంతా కలిసి మన శరీరంలో కొవ్వు లాగా నిల్వ ఉంటుంది.
ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీరం చాలా ప్రమాదానికి గురి అవుతుంది. ఒక్కసారి బ్రాందీ తాగితే 4-8 కేలరీలు మన శరీరంలో కి ప్రవేశిస్తాయి. ఇక ఒక గ్లాస్  బీరులో  43 కేలరీలు ఉంటాయి. వీటిని మనం ఏదైనా  జ్యూసులో మిక్స్ చేసి తాగినప్పుడు ఎక్కువ క్యాలరీలు వెలువడతాయి. దీంతో మనం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: