ఆన్ లైన్ లో వీర్యాన్ని ఆర్డర్ చేసి.. గర్భం దాల్చిన మహిళా..?

MOHAN BABU
 ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందంటే  టెక్నాలజీ ద్వారా పిలవని కూడా కనే అంతగా పెరిగింది. మీరు బిడ్డను కనాలంటే ఒకప్పటిలా గా ఆడ మగ ఉండవలసిన పనిలేదు.  ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం తెలిస్తే చాలు మీరు పిల్లలను  కనవచ్చు. ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఆశ్చర్య పోతున్నారు కదూ.. ఇది నిజం..! మన నెట్టింట్లో ఆర్డర్ బుక్ చేసి, మన ఇంట్లో కూర్చుంటే చాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. మనం తీసుకునే ఆహారం నుంచి  కట్టుకునే బట్టల వరకు.. గుండు పిన్ నుంచి  బంగారం వరకు అంతా ఆన్లైన్ లో ఆర్డర్  చేసుకోవచ్చు. ప్రస్తుతం సమాజంలో ఈ ఆన్లైన్ అనేది చాలామందికి అలవాటైపోయింది.

ఆన్లైన్ వ్యవస్థ ఎంతవరకు వెళ్లిందంటే ఆన్లైన్ ద్వారా పిల్లల్ని కూడా కనే అంత.. మీరు వింటున్నది అంతా  నిజమే..  ఈ వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కావచ్చు.. ఆన్ లైన్ లో ఏదో చీర బుక్ చేసినట్టు, మహిళలు ఇప్పుడు వీర్యాన్ని కూడా బుక్ చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే  ఒక మహిళ  ఒక బిడ్డకు జన్మనివ్వలంటే ఆమెకు మగ తోడు ఉండాల్సిందే. కానీ ఇప్పుడలా లేదు. టెక్నాలజీ పుణ్యమా అని  మగవాళ్లు లేకుండానే బిడ్డను కూడా కనేస్తున్నారు. ఇంగ్లాండ్ దేశం లోని నార్త్ షైర్ కు చెందినటువంటి 33 సంవత్సరాల స్టెపని టైలర్ అనే మహిళకు  బాబు ఉన్నాడు. ఆ పిల్లాడికి ఐదు సంవత్సరాలు. అతని పేరు ఫ్రాంకీ..  అయితే ఆ మహిళ మరొక బిడ్డను కనాలని కోరుకుంటుంది.

అయితే ఆమె మొదటి కొడుకు పుట్టిన కొద్దిరోజులకే ఆమె తన భర్తతో విడిపోయినది. కానీ ఫ్రాంకికి ఇంకొక తోడు కావాలని భావించిన మహిళ  మరొక బిడ్డను కనాలని అనుకుంది. దీంతో సరైన స్పెర్మ్ డోనర్ కోరకు జెస్ట్ ఏ బేబీ అనే యాప్ లో వెతికి బిర్యానీ ఆర్డర్ పెట్టింది. దీంతోపాటుగా దానిని అండం లోకి ఎలా ప్రవేశపెట్టాలో  యూట్యూబ్ లో చూసి  తన అండం లోకి ప్రవేశ పెట్టుకుంది టైలర్. అది అండం లోకి వెళ్ళిన తర్వాత రెండు వారాలకు ఆమె గర్భం దాల్చింది.. అలా తొమ్మిది నెలల తర్వాత ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ యొక్క పాపకు ఈడిన్ అని పేరు కూడా పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: