స్పోర్ట్స్ బైక్ తో పోటీ పడిన స్కూటీ.. వైరల్ వీడియో?

praveen
ఇటీవల కాలం లో సోషల్ మీడియా అనేది వినోదానికి చిరునామాగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తం గా ఎలాంటి ఆసక్తికర ఘటన జరిగిన కూడా అది నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా లో ప్రత్యక్షమవుతుంది. ఇక ఇది చూసి కొంత మంది నవ్వుకుంటూ ఉంటే మరి కొంత మంది ఆశ్వర్యం లో మునిగి పోతున్నారు.  ఇలా వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు పొందగలుగుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా స్పోర్ట్స్ బైక్ రోడ్డుపైకి వచ్చిందంటే చాలు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ఎందుకంటే ఏకంగా రెప్పపాటు కాలంలో స్పోర్ట్స్ బైక్ రయ్ అంటూ దూసుకుపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక దానితో పాటు ప్రయాణిస్తున్న అన్ని వాహనాలను కూడా దాటుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటుంది అని చెప్పాలి.  అయితే అలాంటి బైక్ రేస్ వీడియోనే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  అదేంటి స్పోర్ట్స్ బైక్ రహదారిపై దూసుకుపోవడం కొత్తేమీ కాదు కదా అంటారా.. అయితే స్పోర్ట్స్ బైక్ దూసుకుపోవడం కాదు ఏకంగా స్పోర్ట్స్ బైక్ తో పోటీ పడుతూ ఒక స్కూటీ కూడా దూసుకుపోతూ ఉండడం ఈ వీడియోలో చూడవచ్చు.  ఇది చూసి  ఇలా ఎలా సాధ్యమైంది బ్రో అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: