వామ్మో.. కారులో వచ్చాడు.. హుండీపై కన్నేసాడు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద  కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ దొంగల నుంచి రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దొంగలు మాత్రమే ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. పక్క ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ చివరికి అందిన కాడికి దోచుకుపోతున్నారు అని చెప్పాలి. సాధారణంగా దొంగలు అన్న తర్వాత ఇక ఖాళీ బ్యాగుతో వచ్చి రహస్యంగా చొరబడి అందిన కాడికి దోచుకుపోవడం లాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు.

 ఇక ఇలా దొంగతనాలు చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో ఏకంగా కారు, బంగ్లాలు కొనుక్కుని దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక {{RelevantDataTitle}}