వైరల్ : చదువుకోమని పంపిస్తే.. ఇదేందిది?

praveen
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తూ ఉంటుంది . ఇక ప్రేమలో పడిన వారు ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. అయితే తాము ప్రేమించిన వారికి ఇక ప్రపోజ్ చేయడానికి ఎంతో మంది కాస్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో సర్ప్రైజ్ ఇచ్చి ఇక తమ ప్రేమను వ్యక్త పరచాలి అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది స్టేడియంలో  అందరి ముందు ప్రేయసికి గ్రాండ్ గా ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: